శ్రీధరణి హత్య కేసు: వెలుగులోకి సంచలన నిజాలు | Police Arrested Four Accused In Sri Dharani Murder Case | Sakshi
Sakshi News home page

శ్రీధరణి హత్య కేసు: వెలుగులోకి సంచలన నిజాలు

Published Sun, Mar 3 2019 6:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

శ్రీధరణి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పొట్లూరి రాజు అనే నిందితుడు తుపాకుల సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కలిసి ఈ నేరాన్ని చేశారని తెలిపారు. నవీన్‌పై మొదటగా కర్రతో దాడి చేశారని.. అనంతరం ధరణిపై అత్యాచారం చేసి.. ఆమెను కూడా కర్రతో కొట్టి చంపారని తెలిపారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement