పరిటాల అనుచరుల దౌర్జన్యం.. | Police case booked Against Minister Paritala Sunitha Followers | Sakshi
Sakshi News home page

పరిటాల అనుచరుల దౌర్జన్యం..

Published Fri, Jun 15 2018 10:40 AM | Last Updated on Thu, Mar 21 2024 5:18 PM

అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పరిటాల అనుచరులు కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement