నగరంలోని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కొరడా ఝులిపించారు. తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. వివరాలివి.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు గురువారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో మొత్తం 8కార్లు, 8 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ యువతి కూడా మద్యం తాగి కారు నడుపుతూ దొరికిపోయింది.
Published Fri, Mar 9 2018 7:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement