జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 లో ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు
హైదరాబాద్‌లో అర్దరాత్రి కారు బీభత్సం
Published Sun, Jan 7 2018 7:14 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
Advertisement