మరో వారం తర్వాత జగన్‌ పాదయాత్ర | Praja Sankalpa Yatra May Start On Next Week | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 3 2018 6:41 AM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర వారం, పదిరోజుల తరువాత పునఃప్రారంభం కానుంది. భుజానికి అయిన గాయం ఇంకా పూర్తిగా మానకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో గత నెల అక్టోబర్‌ 25న జగన్‌పై కత్తితో హత్యాయత్నం జరిగిన సమయంలో భుజానికి గాయం అయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement