జేఎన్టీయూలో సెక్యురిటీపై ప్రొఫెసర్‌ దాడి.. | Professor Attacked on Security in Hyderabad JNTU | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 8 2018 5:31 PM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM

కుకట్‌పల్లి జేఎన్టీయూలో ఓ ప్రొఫెసర్‌ రెచ్చిపోయారు. నో పార్కింగ్‌ ప్లేస్‌లో కారు పెట్టొదని చెప్పినందుకు సెక్యురిటీపై ప్రొఫెసర్‌ దాడి చేశారు. నాకే అడ్డు చెబుతావా అంటూ ప్రొఫెసర్‌తో సహా అతని భార్యా సెక్యురిటీపై దూర్భాషలాడారు. క్షమించండని చెప్పినా వినకుండా అతన్ని చితకబాదాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement