దేశంలో వ్యక్తమవుతున్న నిరసనలకు వాళ్లిద్దరే కారణం | Rahul Gandhi Slams PM Modi In Bharat Bachao Rally Delhi | Sakshi
Sakshi News home page

దేశంలో వ్యక్తమవుతున్న నిరసనలకు వాళ్లిద్దరే కారణం

Published Sat, Dec 14 2019 1:41 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

తాను నిజాలు నిర్భయంగా మాట్లాడతానని.. అందుకు ఎన్నటికీ క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. తన పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదని... రాహుల్‌ గాంధీ అంటూ బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. ఈ క్రమంలో ‘రేప్‌ ఇన్‌ ఇండియా’ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రాహుల్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక రామ్‌లీలా మైదానంలో శనివారం భారత్‌ బచావో ర్యాలీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement