మెరుపు వేగంతో వెళ్లి బాలుడి ప్రాణాలు కాపాడాడు | The Railway Constable protected the life of the boy | Sakshi
Sakshi News home page

మెరుపు వేగంతో వెళ్లి బాలుడి ప్రాణాలు కాపాడాడు

Published Mon, Feb 5 2018 11:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

మెరుపు వేగంతో, సాహసం ప్రదర్శించిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌, ఓ బాలుడి ప్రాణాలు కాపాడి హీరో అయ్యాడు. రన్నింగ్‌ ట్రెయిన్‌ నుంచి కింద పడిపోయిన బాలుడిని పట్టాల మధ్య పడిపోకుండా రక్షించాడు. ముంబైలోని నైగావ్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్రిబ్రవరి 2న ఈ ఘటన చోటు చేసుకుంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement