పోలీసుల దాష్టీకం.. వీడియో వైరల్‌..! | railway police attacks traveler in bangalore to kacheguda express | Sakshi
Sakshi News home page

పోలీసుల దాష్టీకం.. వీడియో వైరల్‌..!

Published Thu, Feb 15 2018 9:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

బెంగళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాలివి.. గుత్తి రైల్వే స్టేషన్‌లో సురేష్‌ అనే ప్రయాణికుడు జనరల్‌ టిక్కెట్‌తో స్లీపర్‌ కోచ్‌ ఎక్కబోయాడు. ఇది గమనించిన రైల్వే పోలీసులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement