మోదీ ఇమేజ్‌ పెంచుకునేందుకే వీడియో విడుదల చేశారు | Randeep Singh Surjewala Criticizes Modi Govt Over The Surgical Strike Video Leak | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 28 2018 2:03 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

న్నికలు సమీపిస్తున్న వేళ నరేంద్ర మోదీ తన ఇమేజ్‌ను పెంచుకునేందుకే సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో విడుదల చేశారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మాట్లాడుతూ.. సర్జికల్‌​ స్ట్రైక్స్‌ నిర్వహించిన ఘనత భారత సైనికులకు ఇవ్వకుండా బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement