గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా రాయచోటి | Rayachoti Upgraded In Grade One Municipality | Sakshi
Sakshi News home page

గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా రాయచోటి

Published Fri, Aug 30 2019 11:46 AM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

కరవు కాటకాలకు కేరాఫ్‌గా ఉంటున్న రాయచోటి నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిం చింది. ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఈవిషయంలో చొరవ తీసుకుని తన నియోజకవర్గంలో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. కరవును శాశ్వతంగా దూరం చేసేందుకు రూ.800 కోట్లతో గండికోట నుంచి రాయచోటికి కృష్ణా జలాలను అందించేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement