ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా వడోదర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తాగునీళ్లు ఇప్పించండి మహాప్రభో అంటూ అధికారుల కాళ్లపై పడి ప్రాధేయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.