కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ జాబితాపై రేవంత్‌ బ్లాక్‌మెయిలింగ్‌ | Revanth Reddy Disappointed For Congress Screening Candidates | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ జాబితాపై రేవంత్‌ బ్లాక్‌మెయిలింగ్‌

Published Fri, Nov 9 2018 5:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

సీట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74 మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన ఆ పార్టీ మిగిలిన 19 స్థానాలను పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే సీట్ల కేటాయింపు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్‌ నాయకులు హైకమాండ్‌తో బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement