నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Road accident in nalgonda | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sun, Jul 29 2018 10:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

జిల్లాలోని చింతపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. కారు అదుపుతప్పి బస్టాండ్‌ గోడను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement