బస్సు ప్రమాదం..15 మందికి గాయాలు | RTC Bus Accident At Nagar Kurnool | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదం..15 మందికి గాయాలు

Published Sun, Sep 16 2018 12:23 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి వనపర్తి వెళ్తుండగా ముందు టైరు పేలి రోడ్డు పక్కకు అకస్మాత్తుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement