మేము జంటగా ఎన్నో చోట్ల స్ట్రీట్ ఆర్ట్ వేశాం. ఓ అర్ధరాత్రి జెఆర్‌సి సెంటర్ గోడలకు కూడా. ఇప్పుడు అదే జెఆర్‌సిలో అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రకారులుగా రాణిస్తూ, సందేశాన్ని కళాత్మకంగా చెప్పాలనేది మా కోరిక.
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ సోషల్ సర్వీస్ స్వాతి, విజయ్
Published Wed, Aug 15 2018 7:57 PM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement