హత్యాయత్నం చేసింది అమ్మాయి తండ్రే | Sandeep Brother speaks to Media over Incident | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం చేసింది అమ్మాయి తండ్రే

Published Wed, Sep 19 2018 6:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

కులాంతర వివాహం చేసుకున్నారని నవదంపతులపై పట్టపగలే అమ్మాయి తండ్రి హత్యాయత్నం చేయడం నగరంలో కలకలం సృష్టించింది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్‌ ఈ నెల 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లిని జీర్ణించుకొని మాధవి తండ్రి మనోహర చారి కక్షతో వారిపై పట్టపగలే కత్తితో దాడి చేశాడు.

ఈ ఘటనపై సందీప్‌ సోదరుడు సతీష్‌ సాక్షితో మాట్లాడుతూ.. ‘అమ్మాయి తండ్రి ఫోన్‌ చేసి హోండా షో రూం దగ్గరకు రమ్మన్నాడు. ఆ తర్వాత ప్లాన్‌ ప్రకారం వెంట తెచ్చుకున్నకత్తితో ఇద్దరిపై దాడిచేశాడు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement