పథకం ప్రకారమే కార్తీక్‌...సంధ్యారాణిపై దాడి | Sandhya rani case: Police Produce accused karthik Before Media | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 22 2017 12:16 PM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM

సంధ్యారాణి హత్యకేసులో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి కేసు వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ ఘటన దురదృష్టకరమని ...పథకం ప్రకారమే కార్తీక్‌...సంధ్యారాణిపై కిరోసిన్‌ పోసి నిప్పు అంటించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో అన్ని వివరాలు సేకరించామని, కార్తీక్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement