కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Seven Indian Workers Among 15 Killed in Kuwait Bus Accident | Sakshi
Sakshi News home page

కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Published Mon, Apr 2 2018 7:11 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

కువైట్‌లోని బుర్గాన్‌ ఆయిల్‌ క్షేత్రం సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో వాటిలో ప్రయాణిస్తున్న ఏడుగురు భారతీయులు సహా 15 మంది దుర్మరణం చెందారు

Advertisement
 
Advertisement
 
Advertisement