ప్రశాంతంగా ముగిసిన ఆరో విడత పోలింగ్‌ | Sixth phase of voting ends with 63% turnout | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన ఆరో విడత పోలింగ్‌

Published Mon, May 13 2019 7:15 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 63.48 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగిందని వెల్లడించింది. పోలింగ్‌లో పశ్చిమబెంగాల్‌ మరోసారి అగ్రస్థానంలో నిలవగా, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బిహార్, యూపీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement