విషసర్పాలంటే ఎవరికి మాత్రం భయం ఉండదు! మనదేశంలో పాము కాటుకు ఏటా 46వేల మంది ప్రాణాలు కోల్పుతున్నారు. ఇలా చనిపోతున్నవారిలో అత్యధికులు గ్రామీణ రైతులు, కూలీలే అన్నది వాస్తవం. మరోవైపు కాటువేయకపోయినా జనం చేతిలో చస్తోన్న పాలుల సంఖ్యకు లెక్కేలేదు. ఈ నేపథ్యంలో పాముకాటు నుంచి మన రైతాంగాన్ని కాపాడుకోవడంతోపాటు ఆ మూగజీవాలకు సైతం సంరక్షించగల ఆధునిక యంత్రపరికరం ఇటీవల చర్చనీయాంశమైంది. ఔత్సాహిక ఆవిష్కర్తలు రూపొందించిన ‘స్నేక్ గార్డ్’ యంత్రం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర రైతుల మన్ననలు పొందింది.
పాములంటే భయమా? అయితే ఇది చూడాల్సిందే..!
Published Fri, Jun 1 2018 8:09 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement