వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పోరాటంతోనే ప్రత్యేక హోదా సాధ్యమని యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అన్నారు. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు శనివారం చింతపల్లిలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో జననేత వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు.