ఇద్దరు జవాన్లపై హోటల్‌ సిబ్బంది కర్రలతో దాడి | Soldiers Are Beaten By Mob In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఇద్దరు జవాన్లపై హోటల్‌ సిబ్బంది కర్రలతో దాడి

Published Sun, Jun 2 2019 5:12 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

భాగ్‌పత్‌లోని ఓ హోటల్‌ సిబ్బంది ఇద్దరు జవాన్లపై కర్రలతో దాడికి దిగింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. జవాన్లను తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. కర్రలతో దాడి చేసిన ఈ ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌చేశారు. వివరాలు.. రెస్టారెంట్‌లో పని చేస్తున్న వ్యక్తులకు జవాన్లకు మధ్య వాగ్వాదం జరుగుతుండగా.. ఇంతలో ఒక్కసారిగా ఇరు వర్గాలు కొట్టుకోవడం ప్రారంభించాయి. అయితే జవాన్లు ఇద్దరే ఉండడంతో ప్రత్యర్థి గుంపు దాడిని నిలువరించలేకపోయారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement