స్మార్ట్‌ఫోన్‌తో యావత్ ప్రపంచాన్నీ అందుబాటులోకి తెచ్చుకున్నామని ఒకవైపు మనం సంబర పడుతుంటే.. దాని దుష్ప్రభావాలూ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం అరచేతిలో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. అయితే దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫి పెద్ద సమస్యగా మారింది.