విశ్వం ఓ విస్మయాల పుట్ట!! చందమామ రావే జాబిల్లి రావే అని ఎంత పిలిచినా రాని చంద్రుడి వద్దకు మొదటిసారి వెళ్లిన నీల్ ఆర్మ్‌స్ర్టాంగ్ చంద్రుడు, తారలు ఉన్నంతకాలం ఎప్పటకీ నిలిచే ఉంటాడు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పుట్టినరోజు సందర్భంగా సాక్షి డాట్ కామ్ ప్రత్యేక కథనం.