ఈ ఏడాదే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు | State Chief Electoral Officer Rajat Kumar about elections | Sakshi
Sakshi News home page

Sep 28 2018 7:57 PM | Updated on Mar 21 2024 11:25 AM

రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఈ ఏడాదే (2018) అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వచ్చే నెల 4వ తేదీలోగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)ను, 8వ తేదీన ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement