పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ.. రాజకీయ పబ్బం గడుపుకోడానికి టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ ఎవరికీ తలొగ్గి పనిచేయదని పేర్కొన్నారురు. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, తమకు అనవసరంగా పార్టీ రంగు పులమడం సరికాదని హితవు పలికారు.
పోలీస్ వ్యవస్థ ఎవరికీ తలొగ్గి పనిచేయదు
Published Mon, Oct 14 2019 6:03 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
Advertisement