ఓ విద్యార్థి ఆదివారం ప్రకాశం బ్యారేజ్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటి నుంచి నేరుగా బ్యారేజి వద్దకు చేరుకున్న అతను ఒక్కసారిగా నదిలోకి దూకేశాడు. నదిలోకి దూకిన వ్యక్తి నాగూర్‌గా పోలీసులు గుర్తించారు.
Published Sun, Feb 4 2018 7:22 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM