విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో ఎన్‌సీసీ మాస్టర్‌పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీహరి అనే నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎన్‌సీసీ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.