ఆరుషి హత్యకేసులో కీలక మలుపు | Supreme Court Admits CBI Appeal In Aarushi Murder Case | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 2:57 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఆరుషి తల్వార్‌ జంట హత్యల కేసు మరో మలుపు తిరిగింది. తల్వార్‌ దంపతులను అలహాబాద్‌ కోర్టు నిర్దోషులుగా పేర్కొడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement