ఓటుకు కోట్లు కేసు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు | Supreme Court To Hear Cash For Vote Scam In February | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 2 2018 7:09 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. టీడీపీ అధికార దాహానికి ప్రతీకగా నిలిచిన ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement