మరో వివాదంలో తమిళనాడు గవర్నర్ | Tamil Nadu Governor Pats Woman Journalist On Cheek | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో తమిళనాడు గవర్నర్

Published Wed, Apr 18 2018 10:43 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు, చట్ట సభ ప్రతినిధులు హుందాతనాన్ని మరచి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అనుచితంగా ప్రవర్తించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. తాజాగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ కూడా ఆ జాబితాలో చేరారు. బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి పేర్కొనడంతో ఆయన ఇరుకున పడినట్లయింది. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్‌ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్‌ పేర్కొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement