కుక్కనైనా నిలబెట్టండి.. కోడెల మాత్రం వద్దు | TDP Activists Fires On Kodela | Sakshi
Sakshi News home page

కుక్కనైనా నిలబెట్టండి.. కోడెల మాత్రం వద్దు

Published Thu, Mar 14 2019 5:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

 ‘‘ఐదేళ్ల నుంచి ఇదే బతుకు. తోపుడు బండి నుంచి పరిశ్రమల వరకూ ప్రతి దానికీ ‘కె’ ట్యాక్స్‌ వేస్తున్నారు. ఈ అక్రమ ట్యాక్స్‌లు కట్టడం మా వల్ల కాదు. కోడెల అధికారంలో.. దూడల పెత్తనంతో మా పరిస్థితి దారుణంగా మారింది. కుక్కను నిలబెట్టినా గెలిపించేందుకు కృషి చేస్తాం గానీ కోడెలకు మాత్రం ఓటేయలేం’’ అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు తేల్చిచెప్పారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement