రాహుల్‌ పారిశ్రామికవేత్తల భేటీకి టీడీపీ పారిశ్రామికవేత్తలు | TDP Entrepreneurs Attend Rahul gandhi Meeting | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 14 2018 5:23 PM | Last Updated on Wed, Mar 20 2024 4:07 PM

తెలంగాణ పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ భేటీ పలు ఆసక్తికర రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ఈ భేటీకి టీడీపీ వ్యాపారవేత్తలు క్యూ కట్టడం గమనార్హం. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణితోపాటు ఎంపీ టీజీ వెంకటేశ్‌ తనయుడు టీజీ భరత్, జేసీ తనయుడు పవన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. దగ్గుబాటి సురేశ్‌తోపాటు టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమావేశానికి వచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement