జగన్‌నే కాదు.. పార్టీ గుర్తు చూస్తేనే తమ్ముళ్లకు వణుకు.. | TDP Leaders Request Tahsildar To Remove Fans in Govt Offices | Sakshi
Sakshi News home page

జగన్‌నే కాదు.. పార్టీ గుర్తు చూస్తేనే తమ్ముళ్లకు వణుకు..

Published Wed, Mar 13 2019 1:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డినే కాదు.. ఆయన పార్టీ గుర్తు ఫ్యాన్‌ను చూస్తేనే పచ్చ తమ్ముళ్లకు వణుకుపుడుతోంది. ప్రతిపక్షనేత చేపట్టిన పాదయాత్రతో జగన్‌ కావాలి.. జగన్‌ రావాలని ప్రజలు విశ్వసిస్తుండటంతో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఒక్కొక్కరూ.. వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకొని జగన్‌దే అధికారమని జోస్యం చెప్పుతున్నారు. దీంతో పచ్చ తమ్ముళ్ల వెన్నులో వణుకు మొదలైంది. ఓటమి భయంతో వారిలో తీవ్ర అసహనం మొదలైంది. ఈ ఫ్రస్టేషన్‌లో తాము ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు. ఎన్నికల నోటీఫికేషన్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు అయినా ఫ్యాన్‌లను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తొలిగించాలని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement