‘చంద్రబాబుకు సరిగా బ్రీఫ్‌డ్‌ చేసినట్లు లేరు’ | YSRCP Leader PVP Fires On TDP Over Fake Publicity | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు సరిగా బ్రీఫ్‌డ్‌ చేసినట్లు లేరు’

Published Thu, Mar 21 2019 5:55 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ప్రత్యేక హోదాపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ తెలిపారు. తనపై జరుగుతున్న దుష్ప్రాచారంపై విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై నేను మాట్లాడిన పూర్తి సారాంశాన్ని ప్రసారం చేయలేదని అన్నారు. ఎడిట్‌ చేసిన మాటలతో వివాదస్పదం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు అక్కడి వాళ్లు సరిగా బ్రీఫ్‌డ్‌ చేసినట్లు లేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement