ఓటుకు కోట్లు : మత్తయ్య సంచలన వ్యాఖ్యలు | TDP May Have Tried To Buy Few More Leaders Says Mattaiah | Sakshi
Sakshi News home page

Published Tue, May 8 2018 8:07 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

ఓటుకు కోట్లు కేసులో తెలుగుదేశం పార్టీ(టీడీపీ), తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)లు తనను బలిపశువు చేస్తున్నాయని కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు స్టీఫెన్‌సన్‌తో పాటు చాలా మందిని కొనుగోలు చేసి ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement