బాబు మోసం చేశారు..: టీడీపీ ఎంపీ | TDP Mp Maganti Babu Sensational Comments On Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 15 2018 11:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

‘‘చంద్రబాబునాయుడు గారు మోసం చేశారు. ఏ విధంగా మోసం చేశారో మీకు తెలుసు. ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి ప్రజలంతా ఒకతాటిపైకి రావాలి’’ ఈ మాటలన్నది ఏ ప్రతిపక్ష పార్టీ నేతో కాదు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు. శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండు సెంటర్‌లో ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా నిర్వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement