మరోసారి బట్టబయలైన టీడీపీ ఎంపీల నాటకం | TDP MPs Political Drama At Delhi | Sakshi
Sakshi News home page

మరోసారి బట్టబయలైన టీడీపీ ఎంపీల నాటకం

Published Mon, Apr 9 2018 7:17 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

ప్రత్యేక హోదా సాధన పేరుతో టీడీపీ ఆడుతున్న నాటకం మరోసారి బట్టబయలైంది. ఆదివారం ప్రధాని మోదీ ఇంటి ముందు మెరుపు ఆందో ళన పేరుతో ఆ పార్టీ ఎంపీలు చేపట్టిన ధర్నా మరో నాటకమని తేలిపోయింది. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆదివారం ఢిల్లీ రావడంతో ప్రజల దృష్టి మళ్లించడానికే టీడీపీ ఎంపీలు ఈ ధర్నా డ్రామా ఆడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement