పల్నాడుపై ఎందుకింత కక్ష | TDP, YSRCP political war in Palnadu politics | Sakshi

పల్నాడుపై ఎందుకింత కక్ష

Sep 7 2019 8:14 AM | Updated on Mar 22 2024 11:30 AM

చంద్రబాబూ.. మీ హయాంలో పల్నాడు ప్రాంతంలో రాక్షస పాలన సాగిన సంగతి మర్చిపోయారా. మాజీ స్పీకర్‌ కోడెల కుటుంబం కే. ట్యాక్స్‌ పేరుతో, యరపతినేని మైనింగ్‌ పేరుతో పల్నాడును దోచుకోలేదా. అక్కడి ప్రజలు అన్యాయాలకు గురైనప్పుడు, ఊళ్లొదిలి వెళ్లినప్పుడు మీ నోరు మూగబోయిందా’ అని ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గుంటూరు ఆర్‌అండ్‌ బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement