మార్కులు తక్కువ వచ్చాయని చిన్నారిని హింసించిన టీచర్‌ | Teacher Blackens Girls Face With Sketch Pen Over Poor Score | Sakshi

మార్కులు తక్కువ వచ్చాయని చిన్నారిని హింసించిన టీచర్‌

Dec 10 2019 5:28 PM | Updated on Mar 21 2024 11:38 AM

మార్కులు తక్కువగా వచ్చాయనే ఆగ్రహంతో నాలుగో తరగతి చదివే చిన్నారి ముఖంపై నల్లరంగు పూసి స్కూల్‌లో అందరి ముందూ తిప్పిన టీచర్‌ ఉదంతం హరియాణాలోని హిసార్‌లో వెలుగుచూసింది. టీచర్‌ చిన్నారిని హింసించడంతో బాలిక తల్లితండ్రులు స్కూల్‌ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు నిరసన చేపట్టారు. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రైవేట్‌ పాఠశాలను తక్షణమే మూసివేయాలని బాధిత బాలిక తండ్రి డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement