సంచలనం సృష్టిస్తున్న టెన్త్‌ ప్రశ్నాపత్రం లీకేజీ | Telangana 10th class English question paper leaked | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 20 2018 7:26 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్‌ ప్రశ్నాపత్రం... పరీక్షకు అరగంట ముందే ఆదిలాబాద్‌, వనపర్తి జిల్లాలలో లీకైంది. ఓ టీచర్‌ ప్రశ్నాపత్రాన్ని సెల్‌ఫోన్‌లో ఫోటో తీసి సర్క్యులేట్‌ చేసినట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజీతో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తం అయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement