తెలంగాణ బడ్జెట్‌ 2018-19 | Telangana Budget 2018-19: Highlights | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 15 2018 1:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదో భారీ బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రైతుల సంక్షేమం, వారి అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూపొందించింది. గత నాలుగేళ్లుగా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ కూడా అదే పంథాను అనుసరించింది. రూ.1.74,453 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement