తెలంగాణ పోలీసుశాఖలో అవినీతి ఖాకీల జాబితా తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని అతినీతిపరులైన పోలీసులు వీరేనంటూ తాజా జాబితా విడుదల చేయడం వైరల్ అవుతోంది. పోలీసు స్టేషన్ల వారీగా అవినీతిపరులైన పోలీసుల జాబితాను రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు.
Published Thu, Jun 7 2018 4:42 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM