రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ ఊహించని రీతిలో పెరిగిన పోలింగ్ శాతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 103 నియోజకవర్గాల్లో గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఆ ఓట్లు ఏ పార్టీకి మొగ్గుచూపుతాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ శాతం పెరుగుదల తమకంటే తమకే అనుకూలమని అధికార, ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకే ఓటర్లు ఉత్సాహంగా ఓట్లేశారని అధికార టీఆర్‌ఎస్ చెబుతోంది.
ఆ ఓటు ఎవరిది?
Published Mon, Dec 10 2018 7:03 AM | Last Updated on Wed, Mar 20 2024 4:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement