ఆర్టీసీ నిలువెల్లా వణికిపోయే పరిస్థితి తలెత్తింది. గతంలో కార్మికులు అడిగిన దానికంటే ఎక్కువ వేతన సవరణకు ఉదారంగా అంగీకరించిన ప్రభుత్వం.. ఆ తర్వాత చేతులెత్తేయడంతో దివాలా దశకు చేరుకుంది. సిబ్బందికి వేతనాలు చెల్లించటం కూడా కష్టంగా మారింది
ఆర్టీసీలో మళ్లీ వేతన సవరణ రగడ
Published Tue, May 8 2018 8:09 AM | Last Updated on Wed, Mar 20 2024 3:31 PM