తెలంగాణ పదో తరగతి ఫలితాలు: బాలికలదే పైచేయి | Telangana SSC Results 2018 Declared Girls Outshine Boys | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 27 2018 7:51 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సచివాలయంలోని డీ బ్లాక్‌లో టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 83.78 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,103 పాఠశాలలకు చెందిన 5,34,726 మంది హాజరయ్యారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలికలే పైచేయిగా నిలిచారు. ఇక ఫలితాల్లో మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా, చివరి స్థానంలో ఆదిలాబాద్‌ జిల్లా నిలిచింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement