జయరామ్‌ను హనీట్రాప్‌ చేయలేదు | Three More Arrested Jayaram Murder Case | Sakshi
Sakshi News home page

జయరామ్‌ను హనీట్రాప్‌ చేయలేదు

Published Thu, Mar 14 2019 5:16 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

 ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. సినీనటుడు సూర్యప్రసాద్‌, కిశోర్‌, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement