ధర్మవరంలో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం | Three Students Attempt to Suicides in Dharmavaram | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

Published Thu, Jan 9 2020 4:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది. ధర్మవరానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని వస్తామని చెప్పి బుధవారం ఇంటి నుంచి వెళ్లారు. అయితే వాళ్లు సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement