ఈనాటి ముఖ్యాంశాలు | Today Sakshi news roundup 27th June 2019 Vijaya Nirmala Death | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Thu, Jun 27 2019 8:08 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విభజన వివాదాల పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. శుక్ర, శనివారాల్లో మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపనున్నారు. కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement